అమ్మాయిలూ…ఇంట్లోనే ఉన్నారుగా..! ఇలా చేస్తే అందం ఆర్యోగం మీ సొంతం..!!

City Hyderabad
State Telangana
Country India
11 Views

బ్యూటీ టిప్స్:
ప్రపంచమంతా ఎక్కడ చూసిన కరోనా న్యూస్ యే. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది ఇంట్లో ఉండే అమ్మాయిలకు, వర్క్ ఫ్రామ్ చేస్తున్న అమ్మాయిలకు అపుడపుడు బోర్ కొడ్తూ ఉంటుంది. ఎం చేయాలో తోచక.. ఇంట్లో ఉండే ingredients తోనే బ్యూటీ పై concentrate చేయొచ్చు అదెలాగో చూద్దాం..

బియ్యం వాటర్ :
* బియ్యం కడిగిన నీటిలో విటమిన్ బి,సి,ఈ ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయ్.
* బియ్యం కడిగిన నీటిని రాత్రంతా అలాగే ఉంచి నెక్స్ట్ డే జుట్టు కి పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి ఎలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది.
* ముఖం మీద మచ్చలు ఉన్నవారు ఈ నీటిని ముఖానికి రాసుకుంటే మచ్చలు క్రమంగా తగ్గుతాయి.
చర్మం సున్నితంగా కాంతివంతంగ తయారవుతుంది.

యోగ :
* ఉదయం నిద్రలేవగానే రోజు 5 సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరం యోగ కి అలవాటు పడి fat కంట్రోల్ ల్లో ఉంటుంది.

Comments are closed.